Skip to main content

Posts

Showing posts with the label BTR FOUNDATION

గ్రామ పంచాయతీ పారిశుద్య కార్మికుడికి ఆర్థిక సాయం

గ్రామ పంచాయతీ పారిశుద్య కార్మికుడికి ఆర్థిక సాయం  న్యూస్ పవర్ , 22 సెప్టెంబర్ , ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట గ్రామ పంచాయతీ పారిశుద్య కార్మికుడు  కాసుపాక.లక్ష్మన్   గ్రామంలో బల్బులు వేస్తుండగా ప్రమాదవశాత్తు  నిచ్చేనా మీదపడి కుడి కాలు తొంటిలో వీరగడంతో వారిని పరామర్శించి  5000 వేల రూపాయలు సహాయం  బెంద్రం.తిరుపతి రెడ్డి అందించారు  ,                                              బెంద్రం.తిరుపతి రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మాట్లాడాతూ.. గ్రామంలోని కరెంటు స్థంబాలకు గ్రామ పంచాయతీకి సంబందించిన పనులు బల్బులు చేస్తుండగా నిచ్చేనా  మీద పది ప్రమాదం జరగడంతో  నడవలేని స్థితిలో ఉన్న ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత జిల్లా పంచాయతీ అధికారులపై ఉందన్నారు. పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత  లేక ప్రాణాలు కోల్పోతున్నారాన్నారు. ఈ సహాయ సేవాలో  బండారి.రాజు, కాసుపాక.కిషన్, ఎలా.రాజు, డా...

యువతి వివాహానికి బిటిఆర్ ఫౌండేషన్ నుండి సాయం

యువతి వివాహానికి బిటిఆర్ ఫౌండేషన్ నుండి సాయం    న్యూస్ పవర్, 23 ఏప్రిల్ , ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా  ఇల్లంతకుంట మండల తాళ్లపెల్లి గ్రామంలోని  పేద కుటుంబం  ఎలుక. బాబు - క్రీ|| శే|| లత   కూతురు  మనిషా  -  రాము  వివాహనికి  టేక్ మంచాలు 10000  వేల రూపాయల వస్తువులను బిటిఆర్ ఫౌండేషన్   వ్యవస్థాపకుడుబెంద్రం తిరుపతిరెడ్డి అందజేశారు   ఆయన  మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలోని  పేద కుటుంబలా కుమార్తెల  వివాహలకి ఎల్లపుడు సహాయలు చేస్తునేవుంటామన్నారు, అన్ని గ్రామాలలోనీ యువకులు, సేవా ప్రతినిధులు సమాచారం ఇవ్వాలన్నారు  . ఈ కార్యక్రమంలో  పాల్గొన్న ఫౌండేషన్ సేవప్రతినిదులు మాజీ సర్పంచ్ ఎలుక పద్మ - కనుకయ్య  దామెర.లక్ష్మి  , సాయవ్వ  , ఎల్లవ్వ  , లక్ష్మి , మల్లవ్వ , బలవ్వా , బాబు, శ్రీనివాస్ , మహేష్    పాల్గోన్నారు.

పేద కుటుంబ యువతీ వివాహనికి బి టి ఆర్ ఫౌండేషన్ నుండి 10000 వేల రూపాయల టేక్ మంచాలు అందజేత

పేద కుటుంబ యువతీ వివాహనికి బి టి ఆర్ ఫౌండేషన్ నుండి 10000 వేల రూపాయల టేక్ మంచాలు అందజేత  జనం న్యూస్ ,  మార్చి 15 , ఇల్లంతకుంట :  రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల వెళ్జీపూర్ గ్రామంలో   సోనావేణి. పర్శరాములు - లక్ష్మి   కూతురు రేఖ : శ్రీకాంత్ ముదిరాజ్  వివాహనికి  టేక్ మంచాలు 10000 వేల రూపాయల వస్తువులను   అందించిన ఫౌండేషన్ ఉపాధ్యక్షులు  బొల్లారం. ప్రసన్న మాట్లాడతూ..ఇల్లంతకుంట మండలం లోని ఎవరైనా నిరుపేద కుటుంబలా కుమార్తెల  వివాహలకి సహాయం అందిస్తామాని అన్ని గ్రామాలలోనీ యువకులు గాని, బీజేపీ నాయకులు గాని సమాచారం అందిచాలని కోరినారు,ఈ కార్యక్రమంలో బి టి ఆర్ ఫౌండేషన్  కోశాధికారి బోయిని.రంజిత్, కార్యదర్శి  దండవేణి.రజినీకాంత్, మెంబెర్స్ అంతగిరి.అనిల్, నాయకులు బత్తిని.స్వామి, చిట్టాల.శ్రీనివాస్, గుండా.రమేష్, బొజ్జ.శ్రీను, వరుకొలు.సికిందర్, అంతటి.వేణు,గార్లు పాలుగొని నూతన వధువరులను ఆశీర్వదించినారు.

పేద యువతీ వివాహనికి బి టి ఆర్ ఫౌండేషన్ సాయం

  పేద యువతీ  వివాహనికి   బి టి ఆర్ ఫౌండేషన్ సాయం    న్యూస్ పవర్ , 1 మార్చి , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలంలో  పేద కుటుంబ  కీll శేll ఏండ్ర లస్మయ్య - లక్ష్మి కనిష్ఠ పుత్రిక  లాస్య -  అరవింద్  వివాహనికి  టేక్ మంచాలు  10000 పది వేల రూపాయల వస్తువులను  బి  టి ఆర్ ఫౌండేషన్  ద్వారా అందజేసిన బెంద్రం తిరుపతి రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడతూ ..  ఇల్లంతకుంట మండలంలో    పేద కుటుంబలా కుమార్తెల  వివాహలకి సహాయం అందిస్తామాని, నిరంతరం బి టి ఆర్ ఫౌండేషన్ పేదలకి సహాయలు చేస్తూనేవుంటదాన్నారు.అన్ని గ్రామాలలోనీ యువకులు గాని, బీజేపీ నాయకులు గాని సహాయ సమాచారం అందిచాలని కోరినారు,ఈ  సేవా సహాయ కార్యక్రమంలో బి టి ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి బండారి.రాజు, ఉపాధ్యక్షులు బొల్లారం.ప్రసన్న, కోశాధికారి బోయిని.రంజిత్, నాయకులు  గొడుగు.నర్సన్న, బత్తిని.స్వామి,కూనబోయిన.దేవయ్య, అంతటి.రాజయ్య, కర్ల. రాజయ్య, గంగు.రాజు, మంత్రి. రాములు, మంత్రి.అరుణ్, కర్ల. అరుణ్, శ్రీను తదితరులు నూతన వధువరులను ఆశీర్వదించి...

పేద కుటుంబ యువతీ వివాహనికి బిటిఆర్ ఫౌండేషన్ నుండి టేకు మంచాలు అందజేత

  పేద కుటుంబ యువతీ వివాహనికి  బిటిఆర్  ఫౌండేషన్ టేకు మంచాలు అందజేత న్యూస్ పవర్, 23 ఫిబ్రవరి , ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండల దాచారం గ్రామంలోని పేద కుటుంబ రగూడ.కనుకయ్య - దేవవ్వ కనిష్ఠ కూతురు రవళి - వెంకటేష్  వివాహనికి టేక్ మంచాలు, పెండ్లి పిటలు 10000 పది వేల రూపాయల వస్తువులను అందజేసిన బెంద్రం తిరుపతి రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడతూ .. ఇల్లంతకుంట మండలం లోని ఎవరైనా పేద కుటుంబలా కుమార్తెల వివాహలకి సహాయం అందిస్తానని, ఎల్లప్పుడూ ఫౌండేషన్ పేదలకి సహాయలు చేస్తూనేవుంటుందాన్నారు.అన్ని గ్రామాలలోనీ యువకులు గాని, బీజేపీ నాయకులు గాని సమాచారం అందిచాలని కోరినారు,ఈ సేవా సహాయ కార్యక్రమంలో బి టిి. అర్   ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి బండారి.రాజు, కోశాధికారి బోయిని.రంజిత్, కార్యదర్శి సూదుల.కిషన్, నాయకులు బత్తిని.స్వామి, చెప్యాల. గంగాధర్, రగుడ.శ్రీనివాస్,అలవాల. వెంకటేష్,నంద. శ్రీనివాస్ తదితరులు నూతన వధువరులను ఆశీర్వదించినారు.

శ్రీ దుర్గాదేవి నవరాత్రోత్సవ 4 కమిటీల సభ్యులకు పూజ వస్తువులకు ఆర్ధిక సహాయం

  శ్రీ దుర్గాదేవి  నవరాత్రోత్సవ 4 కమిటీల సభ్యులకు పూజ వస్తువులకు ఆర్ధిక సహాయం   న్యూస్ పవర్ , 1 అక్టోబర్ , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండల  వల్లంపట్ల గ్రామంలో  శ్రీ దుర్గా దేవి  నవరత్రోత్సవాల 3 మండపాల నిర్వహకులకు పూజ వస్తువులకు, మరియు తెనుగువారిపల్లి గ్రామ యూత్ శ్రీ దుర్గా దేవి నావరత్రోత్సవాల నిర్వాహలకు పూజ వస్తువులకు బిటిఅర్ ఫౌండేషన్ ద్వారా  15555 రూll సమర్పణ జెసిన ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బెంద్రం. తిరుపతిరెడ్డి మాట్లాడతూ.. ఇల్లంతకుంట మండలంలో శ్రీ దుర్గా దేవి మండపాల ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.ఈ సేవాలో ఫౌండేషన్ కోశాధికారి బోయిని.రంజిత్,సుదగోని.శ్రీకాంత్, యువ నాయకులు గజ్జల.శ్రీనివాస్, కొలనూర్.ముత్తక్క ,కర్ల.సునీల్, సందవేణి.శేఖర్, వట్టే.నవీన్, నేరల్ల.రఘు, లక్కపాక. శ్రీకాంత్, ల్యాగాల.భాను, ఎగుర్ల.ప్రశంత్, లింగంపెల్లి. నాగరాజ్, బోయిని. ప్రవీణ్, నాయిని.వినయ్, చుక్క. మహేష్, సందవేణి.అనిల్, కర్ల. లచ్చయ్య,జనగం.రాజు, ముద్దల.నవీన్, సత్తా.సాయికిరణ్, నాయిని. నిఖిల్, కాసారపు. రాకేష్, చిటకూరి. అభిరామ్, జంగిటి.హరీష్, ముద్దాల.రాజ్...