JSON Variables

శ్రీ దుర్గాదేవి నవరాత్రోత్సవ 4 కమిటీల సభ్యులకు పూజ వస్తువులకు ఆర్ధిక సహాయం

  శ్రీ దుర్గాదేవి  నవరాత్రోత్సవ 4 కమిటీల సభ్యులకు పూజ వస్తువులకు ఆర్ధిక సహాయం

 న్యూస్ పవర్ , 1 అక్టోబర్ , ఇల్లంతకుంట :

ఇల్లంతకుంట మండల  వల్లంపట్ల గ్రామంలో  శ్రీ దుర్గా దేవి  నవరత్రోత్సవాల 3 మండపాల నిర్వహకులకు పూజ వస్తువులకు, మరియు తెనుగువారిపల్లి గ్రామ యూత్ శ్రీ దుర్గా దేవి నావరత్రోత్సవాల నిర్వాహలకు పూజ వస్తువులకు బిటిఅర్ ఫౌండేషన్ ద్వారా  15555 రూll సమర్పణ జెసిన ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బెంద్రం. తిరుపతిరెడ్డి మాట్లాడతూ.. ఇల్లంతకుంట మండలంలో శ్రీ దుర్గా దేవి మండపాల ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.ఈ సేవాలో ఫౌండేషన్ కోశాధికారి బోయిని.రంజిత్,సుదగోని.శ్రీకాంత్, యువ నాయకులు గజ్జల.శ్రీనివాస్, కొలనూర్.ముత్తక్క ,కర్ల.సునీల్, సందవేణి.శేఖర్, వట్టే.నవీన్, నేరల్ల.రఘు, లక్కపాక. శ్రీకాంత్, ల్యాగాల.భాను, ఎగుర్ల.ప్రశంత్, లింగంపెల్లి. నాగరాజ్, బోయిని. ప్రవీణ్, నాయిని.వినయ్, చుక్క. మహేష్, సందవేణి.అనిల్, కర్ల. లచ్చయ్య,జనగం.రాజు, ముద్దల.నవీన్, సత్తా.సాయికిరణ్, నాయిని. నిఖిల్, కాసారపు. రాకేష్, చిటకూరి. అభిరామ్, జంగిటి.హరీష్, ముద్దాల.రాజ్, తెనుగువారిపల్లి గ్రామ భవాని దీక్ష స్వాములు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments