Skip to main content

Posts

Showing posts with the label ఎంపీపీ

విఓఏలకు సంఘీభావం తెలిపిన ఎంపిపి

విఓఏలకు సంఘీభావం తెలిపిన ఎంపిపి న్యూస్ పవర్, 26మే , ఇల్లంతకుంట : ఈ రోజు ఇల్లంతకుంట  మండల కేంద్రంలో  విఓఏలు గౌరవ వేతనం పెంచి ఉద్యోగ బద్రత పెంచాలని సమ్మె చేస్తున్న విఓఏలతో  మాట్లాడుతూ మీ సమస్యలని     మానకొండూర్ శాసన సభ్యులు  రసమయి బాలకిషన్  దృష్టికి ,  మంత్రి  దృష్టికి తీసుకవెలుతానని  ఎంపిపి వుట్కూరి వెంకటరమణారెడ్డి అన్నారు.

విఓఏలకు సంఘీభావం తెలిపిన ఎంపిపి

విఓఏలకు సంఘీభావం తెలిపిన ఎంపిపి న్యూస్ పవర్, 26మే , ఇల్లంతకుంట : ఈ రోజు ఇల్లంతకుంట  మండల కేంద్రంలో  విఓఏలు గౌరవ వేతనం పెంచి ఉద్యోగ బద్రత పెంచాలని సమ్మె చేస్తున్న విఓఏలతో  మాట్లాడుతూ మీ సమస్యలని  మానకొండూర్ శాసన సభ్యులు  రసమయి బాలకిషన్  దృష్టికి ,  మంత్రి  దృష్టికి తీసుకవెలుతానని  ఎంపిపి వుట్కూరి వెంకటరమణారెడ్డి అన్నారు.

బీటి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎంపిపి

బీటి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎంపిపి    న్యూస్ పవర్ , 1 నవంబర్ , ఇల్లంతకుంట : టిఆర్ఎస్ పాలనలోనే రోడ్లకు మహార్దశ వచ్చిందని, రహదారులను సుందరంగా మార్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం రూ .2కొట్ల 90 లక్షల నిధులను మంజూరు చేసిందని  ఎంపిపి వుట్కురి వెంకట రమణా రెడ్డి  అన్నారు,   మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్  ఆదేశాల మేరకు బీటి రోడ్ల నిర్మాణానికి మంగళవారం భూమి పూజ చేసినట్లు ఆయన తెలిపారు, ముస్కువానిపల్లే నుండి ఓగులాపూర్ వరకు 6 కిలోమిటర్లు రూ. 1.40 లక్షలు, ముస్కువానిపల్లే నుండి కందికట్కూర్ వరకు 3 కిలోమిటర్లు రూ.60 లక్షలు ఏం అర్ అర్ నిధుల ద్వారా రోడ్లు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు, అదేవిధంగా తాళ్లపెల్లి నుండి గూడెం వరకు 1.7 కిలోమిటర్లు రూ. 95 లక్షల నిధులు సి అర్ అర్ ద్వారా మంజూరైనట్లు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలకు మెరుగైన రహదారులను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు, త్వరలోనే మిగితా రహదారులను ఎమ్మెల్యే  చోరవతో బాగుచేస్తామన్నారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ మామిడి సంజీవ్, వైస్ ఎంపిపి సుధగోని శ్రీనాథ్ గ...

దుర్గదేవి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపిపి దంపతులు

దుర్గదేవి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన  ఎంపిపి  దంపతులు. న్యూస్ పవర్, 2 అక్టోబర్, ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలం కేంద్రంలో హిందువాహిణీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గదేవి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన  ఎంపిపి  వుట్కూరి రమణా రెడ్డి-సాగరిక దంపతులు. ఈ సంధర్భంగా ఉత్సవ సమితి వారు ఎంపిపి దంపతులకు, ప్రజా ప్రతినిధనలను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కూనబోయిన బాగ్యలక్ష్మీ బాలరాజు, ఎంపిటిసి వొగ్గు నర్సయ్య యాదవ్, మాజీ ఎంపిపి గుడిసే అయిలయ్య , వార్డు సభ్యుడు చిట్టి ప్రదీప్ రెడ్డి, ఉత్సవ సమితి అధ్యక్షుడు అంతగిరి వినయ్, యువజనసంఘాల అధ్యక్షుడు ఉప్పల అమరేందర్, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.