JSON Variables

యువతి వివాహానికి బిటిఆర్ ఫౌండేషన్ నుండి సాయం

యువతి వివాహానికి బిటిఆర్ ఫౌండేషన్ నుండి సాయం 

 న్యూస్ పవర్, 23 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల తాళ్లపెల్లి గ్రామంలోని  పేద కుటుంబం  ఎలుక. బాబు - క్రీ|| శే|| లత   కూతురు  మనిషా  -  రాము  వివాహనికి  టేక్ మంచాలు 10000  వేల రూపాయల వస్తువులను బిటిఆర్ ఫౌండేషన్   వ్యవస్థాపకుడుబెంద్రం తిరుపతిరెడ్డి అందజేశారు 
 ఆయన మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలోని  పేద కుటుంబలా కుమార్తెల  వివాహలకి ఎల్లపుడు సహాయలు చేస్తునేవుంటామన్నారు, అన్ని గ్రామాలలోనీ యువకులు, సేవా ప్రతినిధులు సమాచారం ఇవ్వాలన్నారు 
. ఈ కార్యక్రమంలో  పాల్గొన్న ఫౌండేషన్ సేవప్రతినిదులు మాజీ సర్పంచ్ ఎలుక పద్మ - కనుకయ్య  దామెర.లక్ష్మి  , సాయవ్వ  , ఎల్లవ్వ  , లక్ష్మి , మల్లవ్వ , బలవ్వా , బాబు, శ్రీనివాస్ , మహేష్    పాల్గోన్నారు.

Post a Comment

0 Comments