Skip to main content

Posts

Showing posts with the label సిద్ధం వేణు

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిధులు విధులు ఎక్కడ?

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిధులు విధులు ఎక్కడ?       _సిద్దం వేణు రాజన్న సిరిసిల్లా జిల్లా జడ్పీ  వైస్ చైర్మేన్   న్యూస్ పవర్, 16 నవంబర్ , ఇల్లంతకుంట : ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో  రాజన్న సిరిసిల్లా జిల్లా జడ్పీ వైస్ చైర్మేన్ తన కార్యాలయంలో పత్రికా మీడియా మిత్రుల సమావేశం మాట్లాడుతూ టీఆర్ ఎస్ పార్టీ  మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్  రసమయి బాలకిషన్  మానకొండూర్ నియోజకవర్గాన్ని అభివృద్ది ప్రథంలో నడిపిస్తున్నాడని,ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆయన పై బురుదజల్లె ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.ఆయన సహాకారంతో ఇల్లంతకుంట మండలాన్ని అభివృద్ది చేస్తున్నామని అన్నారు.మండల కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రికి నిధులు మంజూరి అయినవి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అన్నారు..మీకు అభివృద్ది మీద  చిత్త సుద్దిఉంటే మీ ఎంపీ బండి సంజయ్ నుండి నిధులు తీసుక రండి..అవి తీసుక రాక నిత్యం మండల కేంద్రంలో ఏదో ఓక సాకు పెట్టుకొని దర్నాలు చేసుకుంటూ పబ్బం గదుపుతున్న బిజేపి నాయకులారా  మీరు అభృద్దిలో పోటీ పడండి కాని అసత్యపు ఆరోపణలు చేసి మా పై బురద జల్లే కార్యక్రమాలు చేపడ...

డీసీఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రం ను ప్రారంభించిన జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు

డీసీఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రం ను ప్రారంభించిన జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు   న్యూస్ పవర్ , 12 నవంబర్ , ఇల్లంతకుంట : ఈ రోజు ఇల్లంతకుంట మండలంలోని  నర్సక్క పేట గ్రామంలో డీసీఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రం ను  జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు ప్రారంభించారు,  అనంతరం సిద్ధం వేణు మాట్లాడుతూ  పంటలను దళారులకు అమ్ముకొని మోసపోవద్దనే ఉద్దేశంతో గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని సూచించారు. వేసవి దృష్ట్యా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అరవై ఏళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి, ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపి  అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన  ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  రైతులకు  కాళేశ్వర జలాలతో ప్రతి ఎకరానికి నీటి అందించి ఉచిత కరెంటు ఇచ్చి సకాలంలో ఎరువులను అందించి రైతులకు అండగా ఉంటున్న తెలంగాణ ప్రభుత్వం పై కక్షపూరితంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యవరిస్తుందని అన్నారు...

తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చిన టీఆర్ ఎస్ పార్టీదే గెలుపు

తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చిన టీఆర్ ఎస్ పార్టీదే గెలుపు     న్యూస్ పవర్, 7 నవంబర్ , ఇల్లంతకుంట : ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని తన కార్యాలంయంలో రాజన్న సిరిసిల్లా జిల్లా జెడ్పీ వైస్ చైర్మేన్  సిద్దం వేణు  పత్రికా మీడియా మిత్రుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చిన  టీఆర్ ఎస్ పార్టీదే గెలుపు  అని అన్నారు.యావత్ సమాజం కేసీఆర్ వెంటే ఉంటుందని మునుగోడు విజయంతో మరోసారి రుజువైందని అన్నారు.  శాసన సభ్యులు డాక్టర్  రసమయి బాలకిషన్  ని రాజీనామ చేయండి అని   బిజేపి వాళ్ళు ఫోన్ చేయడం సిగ్గు చేటు అని ముందుగా మీ ఎంపీ బండి సంజయ్ ని రాజీనామ చేయండి ..అరవై సంవత్సారాల నుండి జరగని అభివృద్ది నేడు రసమయి సారథ్యంలో మానకొండూర్ నియోజకవర్గం అభివృద్ది చెందిదని అన్నారు..బండి సంజయ్ ఎంపీ గెలిచినాక  తన నిధుల నుండి జిల్లాలోని ఎన్ని మండలాలకు ఎన్ని నిధులు కెటాయించుండో బిజేపి వాల్లు చెప్పాలని అన్నారు..మీ బండి సంజయ్ గ్రామాలలో తిరుగకుండా నిధులు ఇవ్వకుండా డిల్లీ మకాం పెట్టి   గుజరాతీలతో  దోస్తాన్ చేస్తుండన్నారు.అని నిత్యం ప్రజలతోనే ఉం...