Skip to main content

Posts

Showing posts with the label Government schemes

ఉచిత గ్యాస్ సిలిండర్ పొందుతున్నారా? మార్చి 31 లోపు ఈ పని చేయకపోతే సబ్సిడీ కట్! వెంటనే ఇలా చెక్ చేసుకోండి..

  ఉచిత గ్యాస్ సిలిండర్ పొందుతున్నారా? మార్చి 31 లోపు ఈ పని చేయకపోతే సబ్సిడీ కట్! వెంటనే ఇలా చెక్ చేసుకోండి.. పరిచయం: కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులకు ఊరటనిచ్చేలా గ్యాస్ సిలిండర్లపై రాయితీలు మరియు ఉచిత సిలిండర్ పథకాలను అమలు చేస్తున్నాయి. అయితే, ఈ పథకాల ప్రయోజనం పొందాలంటే వినియోగదారులు కొన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మార్చి 31, 2026 గడువు లోపు మీరు ఒక ముఖ్యమైన పని పూర్తి చేయాలి. KYC ఎందుకు ముఖ్యం? గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి వినియోగదారుడు తమ ఆధార్ కార్డుతో ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయాలని గ్యాస్ కంపెనీలు ఇప్పటికే ఆదేశించాయి. ఎవరైతే ఈ ప్రక్రియను పూర్తి చేయరో, వారికి వచ్చే గ్యాస్ సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఉచిత సిలిండర్ పొందే లబ్ధిదారులు కూడా అనర్హులుగా మారే ప్రమాదం ఉంది. మీ ఫోన్ నుండే స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి: ముందుగా My LPG అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. మీ గ్యాస్ కంపెనీని (HP, Indane, Bharat Gas) ఎంచుకోండి. మీ మొబైల్ నంబర్ లేదా ఎల్‌పీజీ ఐడీతో లాగిన్ అవ్వండి. 'View Cylinder Booking History' పై క్లిక్ చేస్తే మీ సబ్సిడీ క్రె...

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఈ నెలలోనే Indiramma Houseing Scheme

Indiramma Houseing Scheme ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఈ నెలలోనే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఈ నెలలోనే చేయనున్నట్లు తెలుస్తోంది , ఈ నెలాఖరుకు పూర్తి కాక పోతే వచ్చే నెల మొదటి వారం లో పూర్తి చేయనున్నట్లు సమాచారం , ఈ నెల 15 నుండి 20 వ తేదీ మద్యలో గ్రామ సభల ద్వార ఎంపిక చేయాల్సి ఉన్న సమగ్ర ఇంటి ఇంటి సర్వే కారణం వాయిద పడింది , ఇప్పటికే ప్రజా పాలనా లో ఇల్లు లేనివారు దరఖాస్తు చేసుకోగా అందులో నుండి లబ్దిదారులను ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ సభలు ద్వారా ఎంపిక చేయనున్నారు,