JSON Variables

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఈ నెలలోనే Indiramma Houseing Scheme

Indiramma Houseing Scheme ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఈ నెలలోనే

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఈ నెలలోనే చేయనున్నట్లు తెలుస్తోంది , ఈ నెలాఖరుకు పూర్తి కాక పోతే వచ్చే నెల మొదటి వారం లో పూర్తి చేయనున్నట్లు సమాచారం , ఈ నెల 15 నుండి 20 వ తేదీ మద్యలో గ్రామ సభల ద్వార ఎంపిక చేయాల్సి ఉన్న సమగ్ర ఇంటి ఇంటి సర్వే కారణం
వాయిద పడింది , ఇప్పటికే ప్రజా పాలనా లో ఇల్లు లేనివారు దరఖాస్తు చేసుకోగా అందులో నుండి
లబ్దిదారులను ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ సభలు ద్వారా ఎంపిక చేయనున్నారు, 

Post a Comment

0 Comments