Skip to main content

Posts

Showing posts with the label Jobs

రాజన్న సిరిసిల్ల జిల్లా, సఖి/వన్ స్టాప్ సెంటర్లో ఖాళీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ Rajanna Sirisilla District, Sakhi/One Stop Center Vacancy Notification

రాజన్న సిరిసిల్ల జిల్లా, సఖి/వన్ స్టాప్ సెంటర్లో ఖాళీ ఉద్యోగాలకు నోటిఫికేషన్  Rajanna Sirisilla District, Sakhi/One Stop Center Vacancy Notification రాజన్న సిరిసిల్ల జిల్లా, సఖి/వన్ స్టాప్ సెంటర్లో ఖాళీ ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నవి. ఖాళీల సంఖ్య, అర్హత మరియు నియామకం ప్రక్రియ వంటి వివరాలు దిగువ ఇవ్వబడినవి: దాఖలు చేసుకొనుటకు అభ్యర్థుల కొరకు అర్హతా ప్రమాణాలు: వరుసగా క్ర.సం ఉద్యోగం-నెలవారీ వేతనం- ఉద్యోగాల సంఖ్య-అర్హతాప్రమాణాలు:  01-సెంటర్ అడ్మినిస్ట్రేటర్- నెలకు రూ.35,000/--01-  • లా/సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్స్/సైకాలజీలో మాస్టర్స్, ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ప్రాజెక్ట్లో మహిళా సంబంధిత ఆవశ్యక విభాగాలలో కనీసం 5 సంవత్సరాలు పని చేసిన అనుభవం.  • కౌన్సిలింగ్లో కనీసం 1 సంవత్సరం అనుభవం.  02- కేస్ వర్కర్-నెలకు రూ.20,000/- - 02-  • లా/సోషల్ వర్క్/సోషియాలజీ/సో షల్ సైన్స్/సైకాలజీలో బ్యాచిలర్.  • ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ప్రాజెక్ట్/కార్యక్రమంలో మహిళాసంబంధిత ఆవశ్యక విభాగాలలో కనీసం 3 సంవత్సరాలు పని చేసిన అనుభవం.  0...