JSON Variables

పేద యువతీ వివాహనికి బి టి ఆర్ ఫౌండేషన్ సాయం

 పేద యువతీ  వివాహనికి   బి టి ఆర్ ఫౌండేషన్ సాయం 

 న్యూస్ పవర్ , 1 మార్చి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలో  పేద కుటుంబ  కీll శేll ఏండ్ర లస్మయ్య - లక్ష్మి కనిష్ఠ పుత్రిక  లాస్య -  అరవింద్  వివాహనికి  టేక్ మంచాలు  10000 పది వేల రూపాయల వస్తువులను  బి  టి ఆర్ ఫౌండేషన్  ద్వారా అందజేసిన బెంద్రం తిరుపతి రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడతూ ..  ఇల్లంతకుంట మండలంలో    పేద కుటుంబలా కుమార్తెల  వివాహలకి సహాయం అందిస్తామాని, నిరంతరం బి టి ఆర్ ఫౌండేషన్ పేదలకి సహాయలు చేస్తూనేవుంటదాన్నారు.అన్ని గ్రామాలలోనీ యువకులు గాని, బీజేపీ నాయకులు గాని సహాయ సమాచారం అందిచాలని కోరినారు,ఈ  సేవా సహాయ కార్యక్రమంలో బి టి ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి బండారి.రాజు, ఉపాధ్యక్షులు బొల్లారం.ప్రసన్న, కోశాధికారి బోయిని.రంజిత్, నాయకులు  గొడుగు.నర్సన్న, బత్తిని.స్వామి,కూనబోయిన.దేవయ్య, అంతటి.రాజయ్య, కర్ల. రాజయ్య, గంగు.రాజు, మంత్రి. రాములు, మంత్రి.అరుణ్, కర్ల. అరుణ్, శ్రీను తదితరులు నూతన వధువరులను ఆశీర్వదించినారు.

Post a Comment

0 Comments