JSON Variables

పేద కుటుంబ యువతీ వివాహనికి బి టి ఆర్ ఫౌండేషన్ నుండి 10000 వేల రూపాయల టేక్ మంచాలు అందజేత

పేద కుటుంబ యువతీ వివాహనికి బి టి ఆర్ ఫౌండేషన్ నుండి 10000 వేల రూపాయల టేక్ మంచాలు అందజేత 
జనం న్యూస్ ,  మార్చి 15 , ఇల్లంతకుంట :
 రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల వెళ్జీపూర్ గ్రామంలో   సోనావేణి. పర్శరాములు - లక్ష్మి   కూతురు రేఖ : శ్రీకాంత్ ముదిరాజ్  వివాహనికి  టేక్ మంచాలు 10000 వేల రూపాయల వస్తువులను   అందించిన ఫౌండేషన్ ఉపాధ్యక్షులు  బొల్లారం. ప్రసన్న మాట్లాడతూ..ఇల్లంతకుంట మండలం లోని ఎవరైనా నిరుపేద కుటుంబలా కుమార్తెల  వివాహలకి సహాయం అందిస్తామాని అన్ని గ్రామాలలోనీ యువకులు గాని, బీజేపీ నాయకులు గాని సమాచారం అందిచాలని కోరినారు,ఈ కార్యక్రమంలో బి టి ఆర్ ఫౌండేషన్  కోశాధికారి బోయిని.రంజిత్, కార్యదర్శి  దండవేణి.రజినీకాంత్, మెంబెర్స్ అంతగిరి.అనిల్, నాయకులు బత్తిని.స్వామి, చిట్టాల.శ్రీనివాస్, గుండా.రమేష్, బొజ్జ.శ్రీను, వరుకొలు.సికిందర్, అంతటి.వేణు,గార్లు పాలుగొని నూతన వధువరులను ఆశీర్వదించినారు.

Post a Comment

0 Comments