JSON Variables

తూర్కపల్లి గ్రామ లో CMRF చెక్కుల పంపిణీ

    .ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్
.ఈరోజు ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో జెడ్పిటిసి గుండ నర్సయ్య , సర్పంచ్ కాశోల్ల పద్మ దుర్గాప్రసాద్ మరియు టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు జవాజి బాలకృష్ణ  ఆధ్వర్యంలో ముగ్గురు లబ్ధి దారులు పొట్టి ప్రవీణ్ (60,000/-) , చింతకింది సునీత(9500/-), రొడ్డ బాలయ్య (24,000/-) లకు CMRF  చెక్కులను పంపిణీ చేశారు..... ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కృష్ణవేణి బాలకృష్ణ టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కాశోల్ల సాయిప్రసాద్, టిఆర్ఎస్ మండల నాయకులు నగునూరి చందు, టిఆర్ఎస్ నాయకులు బాలయ్య, అర్జున్, కృష్ణ స్వామి, తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

0 Comments