JSON Variables

నామాపూర్ లో CMRF చెక్కుల పంపిణీ

నామాపూర్ లో CMRF చెక్కుల పంపిణీ 
రిపోర్టర్ వంగూరి దిలీప్                                                               ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామంలో మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు గారి ఆధ్వర్యంలో. CMRF చెక్కుల పంపిణీ నామపూర్ సర్పంచ్ వెల్మల విజయ రామిరెడ్డి  మరియు గుండం నర్సయ్య గారి చేతుల మీదుగా 8 మంది లబ్దిదారులకు పంపిణీ CMRF చెక్కులు పంపిణీ చేయడం జరిగింది                                                లబ్దిదారులు                                          1.  మెరుగు విజయ లక్ష్మి - 23000రూపాయలు2.నిమ్మల కవిత 15000 వేల రూపాయల చెక్కు.3.యారపు భూదయ్య.23500 రూపాయల చెక్కు4.గుండవేని కవిత.25000 వేల రూపాయల చెక్కు. 5.T సుజాత 25000 వేల రూపాయల చెక్కు.6. సల్కo వెంకటలక్ష్మి.22500 రూపాయల చెక్కు.7.చీటవేని రాజేందర్.14000 రూపాయల చెక్కు.8.G.లక్ష్మీ 21500 రూపాయల చెక్కు. మొత్తము రూపాయల  1,68 500  రూపాయలు    కార్యక్రమంలో భాగంగా  మండల  ప్రధాన కార్యదర్శి నారాయణ ప్రమోదు  గ్రామ శాఖ అధ్యక్షుడు అనిల్ పార్టీ  సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి  జూకంటి సుధాకర్ రావు PACS డైరెక్టర్ వేణు గోపాల్ రెడ్డి  మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు వకిలొద్దిన్ గుండవేనికుమార్ యారపు రాజు  వెల్మల రవీందర్ రెడ్డి గున్నల  రాజు .రాజు మెరుగు ఆకాష్ కడమంచే దేవేందర్ గ్రామస్తులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. లబ్ధి దారులు; పండుగ రోజున మా అందరికి చెక్కులు పంపిచిన  ముఖ్యమంత్రి కేసీఆర్ కి,మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు

Post a Comment

0 Comments