JSON Variables

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

                           
 ముస్తాబాద్ మండల న్యూస్   రిపోర్టర్ వంగూరి దిలీప్ 
 ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామం లో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు అయిన 
బుక్క గౌసియా 48500/-
గూడెపు చితయ్య 40000/-
ఎక్కల దేవి కుమార్₹ 32500/-
కొండాపూర్ కాంగ్రెస్ అధ్యక్షులు క్యారమ్ రాజు తల్లి వెంకటమ్మ గారికి10500/-చెక్కులను గ్రామ శాఖ నిమ్మ దేవి రెడ్డి మరియు సర్పంచ్ యారేటి లక్ష్మి  ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ దేవిరెడ్డీ  మాట్లాడుతూ కరోనా కష్ట పరిస్థితులలో ఆర్థిక పరిస్థితులపై ప్రభావం ఉన్న, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమర్థవంతంగా పథకాలు అమలు చేస్తోందన్నారు. అనారోగ్యానికి గురైన వారందరికీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తూ అండగా నిలుస్తుందన్నారు .ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ ఉపఅధ్యక్షులు న్యాలం బాలా గౌడ్,ఉప సర్పంచ్ బషీర్ మండల నాయకులు కొత్తపల్లి దేవేందర్ ,నాగలి దేవయ్య, కంటే  మహేందర్, తెరాస నాయకులు గౌరీ సురేష్, కంటే సాయిలు, T.అంజిరెడ్డి, రమేష్ గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షుడు నిమ్మ రాజిరెడ్డి పోతుగల్ పిఎసిఎస్ డైరెక్టర్ ఐనెని వెంకట్ రెడ్డి  ,గ్రామ యూత్ అధ్యక్షుడు క్యారం మనోహర్ , ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి
టిఆర్ఎస్వి అధ్యక్షుడు బండి ఆదర్శ్ పటేల్, ఉపాధ్యక్షుడు నిమ్మ నరేష్ రెడ్డి, మరియు కార్యకర్తలు దేవయ్య, భూమి రెడ్డి , రహీం, నిరంజన్ రెడ్డి, పెంటారెడ్డి ,పాపిరెడ్డి, మల్లయ్య , పోచయ్య మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments