JSON Variables

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

                                              .     
ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్
ఈరోజు గ్రామ శాఖ బనుక నాగరాజు ఆధ్వర్యంలో చెక్కులు పంచడం జరిగింది
 చిన్ని పుష్పలత 60000
 పోతిరెడ్డి పద్మ. 47500
. A అనిల్.       25000. అడిగే మల్లవ్వ 22500
 స్వర్ణలత K     20000
 మెతుకు పద్మ. 20000
 పోగులవెంకట్ అవ్వ 19000
 G.అరేనవ్వ    17000 చెక్కులు
రావడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే పార్టీ నాయకులు, MPTC పడిగే ఆంజనేయులు ,ఉపసర్పంచ్, గున్నలా నాగరాజు గౌడ్ , రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు పోతిరెడ్డి రాజయ్య, మాజీ MPTC బొమ్మేనా ఆంజనేయులు, మాజీ MPTC కొప్పులక్ష్మణ్ ,బూస మల్లేష్, గున్నల రాజు, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు  పడిగే లక్ష్మీనర్స్, టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ఆశ ఎల్లం, బోయ బాలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

Post a Comment

0 Comments