JSON Variables

కోహెడ నూతన ఎస్ ఐ నరేందర్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నియోజక వర్గ యువనేత యువనేత బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్.


రేవొజురాజ బ్రహ్మచారి
రిపోర్టర్ :న్యూస్ ఫవర్
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నూతన ఎస్సై జి నరేందర్ రెడ్డి నీ  మర్యాదపూర్వకంగా కలిసి ఇ శాలువతో సత్కరించారు.

ఆయనతోపాటు  బీసీ సంక్షేమ సంఘం యూత్ వైస్ ప్రెసిడెంట్ జక్కుల సాయి. బీసీ సంక్షేమ సంఘం యూత్ ప్రధాన కార్యదర్శి గణపురం. రాజు .మొహమ్మద్ కరీం బుడుగు అజయ్ .సంపత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Post a Comment

0 Comments