జిల్లా రజక సంఘం ఉపాధ్యక్షుడుగా బస్వరాజ్ చంద్రయ్య


రేవొజు రాజ బ్రహ్మచారి
రిపోర్టర్  :న్యూస్ పవర్

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్ళ గ్రామానికి చెందిన బసవరాజు చంద్రయ్య జిల్లా రజక సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నుకున్నారు ఇతను మాట్లాడుతూ రజక సంఘం అభివృద్ధి బాటలో నడిపిస్తానని తెలిపారు మండల రజక సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు

Post a Comment

0 Comments