JSON Variables

తండ్రులే మో పంచాయతీ (పారిశుద్ధ్య) సిబ్బందిపిల్లలేమో వైద్యరంగం

తండ్రులే మో పంచాయతీ (పారిశుద్ధ్య) సిబ్బంది
పిల్లలేమో వైద్యరంగం
పంపు డ్రైవర్ల కూతుళ్లు ఒకరు ఎంబిబిఎస్
 ఒకరు ఏం ఫార్మసీ
నిజంగా  అభినందనీయం మార్గదర్శకం
రేవొజు రాజబ్రహ్మచారి
రిపోర్టర్: న్యూస్ పవర్
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది డ్రైవర్ గా పనిచేస్తున్న మాచ మల్ల రాజేశం కూతురు మాచ మల్ల రవళి గాంధీ మెడికల్ కాలేజీలో నాలుగు సంవత్సరాలు ఎంబీబీఎస్ కోర్సు పూర్తిచేసుకొని ఇటీవల గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తుంది.మరో పంపు డ్రైవర్ అయినా పోతుల రమేష్ కూతురు రమ్య బీ ఫార్మసీ పూర్తి చేసుకుని ఏం ఫార్మర్ కి ప్రిపేర్ అవుతుంది
గ్రామపంచాయతీ పంపు డ్రైవర్గా పనిచేస్తున్న వీరు పిల్లలు మాత్రం వైద్యరంగ చదువులు చదివించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు చాలీచాలని జీతాలతో కు కుటుంబాన్ని సాధడమె కష్టతరంగా ఉన్న ఈ రోజుల్లో పంపు డ్రైవరుగా పిల్లలను మాత్రం ఉన్నత చదువులు చదివించి సమాజానికి అందించిన వీరి తల్లిదండ్రులకు వీరికి అభినందనలు తెలిపారు

Post a Comment

0 Comments