JSON Variables

కోహెడ మండలం తెరాస యూత్ అధ్యక్షుడు జాలిగ౦ శంకర్ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం


రేవొజు రాజ బ్రహ్మచారి: రిపోర్టర్ : న్యూస్ పవర్  కొహెడ

కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కి బిజెపి ప్రభుత్వం గవర్నమెంటు బ్యాంకుల విలీనం పేరుతో నిరుద్యోగుల కొత్త ఉద్యోగాలు రాకుండా చేస్తుంది  అలాగే కేంద్రం తమ ఆ దినం లో  ఉన్న ప్రభుత్వం సంస్థలను అన్నీ అమ్మడం లేదా ప్రైవేటు పరం చేస్తూ దేశంలో ఉన్న నిరుద్యోగులను మోసం చేస్తుంది

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వివక్షను నిరసిస్తూ మండల తెరాస యూత్ ఆధ్వర్యంలో ఈరోజు  మండల కేంద్రంలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు  అబ్దుల్ ఖాదిర్ మండల తెరాస పార్టీ ఉపాధ్యక్షుడు నాగరాజు తెరాస కూడా గ్రామ శాఖ అధ్యక్షుడు బండ వెంకటస్వామి గోట్ల మిట్ట సర్పంచ్ బోలుమల్ల చంద్రయ్య వరికోల్ తెరాస పార్టీ గ్రామ అధ్యక్షుడు బత్తిని తిరుపతి గౌడ్ తెరాస యూత్ వేముల రమేష్ బస్వరాజ్ శంకర్ నాగరాజు తెరాస పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి సూరి మల్లయ్య రాజు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments