JSON Variables

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో భారత యువజన దినోత్సవం


ఈరోజు స్వామి వివేకానంద గారి 159. వ జయంతి భారత యువజన దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంపల్లి 18.వ వార్డు శక్తి కేంద్రం ఇంచార్జ్ రాచర్ల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో 88.వ బూత్ లోని శిశు మందిర్ స్కూల్ లో గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి వారి జేయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అనంతరం భారత దేశానికి వారు చేసిన సేవలు  స్మరించుకోవడం జరిగింది 

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోయిల్ కార్ గోవర్ధన్  ఎస్సీ మోర్చ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎరుకల నర్సింగ్ హిందూ ఉత్సవ సమితి బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు నాగరాజు పటేల్ 89. బూత్ అధ్యక్షులు గర్రెపల్లి రాకేష్ బూత్ ప్రధాన కార్యదర్శి గంపల కిరణ్ బూత్ ఉపాధ్యక్షులు గర్రెపల్లి నాగరాజు పాల్గొన్నారు

Post a Comment

0 Comments