JSON Variables

భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ కార్యవర్గ సమావేశం


బెల్లంపల్లి న్యూస్ పవర్

ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు 
కోడి రమేష్ గారి అధ్యక్షతన బెల్లంపల్లి పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ పల్లే గంగా రెడ్డి గారు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్ గార్లు పాల్గొన్నారు

ఈ కార్యవర్గ సమావేశం లో స్థానిక సమస్యల పై తీర్మానాలు ప్రవేశ పెట్టడం జరిగింది 
మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుల్రెడ్ల కేశవరెడ్డి బెల్లంపల్లి పట్టణ ఇంచార్జ్ మున్న రాజా సిసోడియా సీనియర్ నాయకులు కొయ్యల ఏమాజి గారు జిల్లా ఉపాధ్యక్షులు అనితా యాదవ్ గారు పులుగం తిరుపతి గారు జిల్లా కార్యదర్శులు కోయిల్కార్ గోవర్దన్ మాసు రజినీ తాండూర్ మండల ఇంచార్జ్ రేవెళ్లి రాజలింగు బెల్లంపల్లి మండల ఇంచార్జ్ రాజులాల్ యాదవ్ నెన్నెల్ మండల్ ఇన్చార్జ్ బద్దం వాసురామ్ పట్టణ ప్రధాన కార్యదర్శి రాచర్ల సంతోష్ కుమార్ ఉపాధ్యక్షులు మేకల రాజశేఖర్ ముడిమడుగుల శ్రీనివాస్ కాసర్ల యాదగిరి ముత్తునూరు నాగరాజు ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు పీక లక్ష్మణ్ మహిళా మోర్ఛ పట్టణ అధ్యక్షురాలు దార కళ్యాణి బీసీ మోర్చ పట్టణ అధ్యక్షులు బాస బాసబోయీన యుగంధర్ 
మరియు పట్టణ పదాదికారులు జిల్లా పదాది కారులు వివిధ మోర్చాల పదాదికారులు సీనియర్ నాయకులు బూత్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యకర్తలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments