JSON Variables

టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అ కార్యదర్శి కర్ర శ్రీహరి నీ పరామర్శించిన కోహెడ మండల వికలాంగుల నాయకులు



రేవొజు రాజ బ్రహ్మ చారి
రిపోర్టర్: న్యూస్ పవర్
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇటీవల మోకాలికి ఆపరేషన్ జరిగింది మండల వికలాంగుల నాయకులు కార్యకర్తలు కర్ర శ్రీహరి స్వగృహంలో కలిసి పరామర్శించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వికలాంగుల నాయకులు మండల అధ్యక్షులు చిట్యాల సంపత్. ప్రధాన కార్యదర్శి దుం బాల వేణుగోపాల్ .రెవొజు రాజ బ్రహ్మచారి. తాడిచెట్టు నరసయ్య .దొమ్మాట కిష్టారెడ్డి. చింతల అంతగిరి. దొమ్మాట కనక రెడ్డి .సత్య బాన్ సింగ్. పరామర్శించడం జరిగింది.

Post a Comment

0 Comments