JSON Variables

ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఎల్లారెడ్డిపేట అధ్యక్షుడు మెరుగు జితేందర్ గారి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఎల్లారెడ్డిపేట  అధ్యక్షుడు మెరుగు జితేందర్ గారి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది........................

నిన్న పంజాబ్ లో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నీ అగౌరవపరిచే ఈ విధంగా చేశారు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కావాలనే కుట్రపన్ని పంజాబ్ లో ఉన్న రైతులను ముందుకు పంపి అక్కడి ప్రభుత్వం భద్రత లేకుండా  నరేంద్ర మోడీ గారిని అవమాన పరిచారు ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారిని స్వాగత్ ఇస్తుంటే పంజాబ్ లో ఉన్న ప్రభుత్వం కావాలని కుట్రలు పన్నుతున్నారు మీ ప్రభుత్వం ఉందని విర్రవీగకు అండి రానున్న రోజుల్లో బిజెపి ప్రభుత్వం కూడా పాగా వేయడం పక్క ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశం వైపు చూస్తుంటే మీరు మన భారతదేశంలో ఉండి ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలను జీర్ణించుకోలేకపోతున్నారు.

 ఫిరోజ్పూర్ సభ విజయవంతమైతే మాకు మా ప్రభుత్వానికి ఇబ్బంది ఉందని సభను విజయవంతం కాకుండా రైతులతో నిరసన కార్యక్రమాలు చేపట్టే విధంగా అక్కడి ప్రభుత్వం చేసింది మీరు చేసిన చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది దీనిని భారతీయ జనతా యువ మోర్చా ఎల్లారెడ్డిపేట మండల శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం .... పాల్గొన్నవారు. మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ ఉపాధ్యక్షుడు సంజీవ్ ,దయాకర్ రవీందర్ obc అనుష్ కోశాధికారి శ్రీకాంత్ ప్రకాష్ జలంధర్ వెంకటేష్ భాస్కర్ కిరణ్ సతీష్ సాయి సతీష్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments