JSON Variables

నిరుద్యోగ యువతకు శిక్షణ ఉద్యోగ మేళా


రేవొజు రాజ బ్రహ్మచారి: రిపోర్టర్: న్యూస్ పవర్‌ 

సిద్దిపేట జిల్లా కోహెడ  మండల లోని అన్ని గ్రామాల నిరుద్యోగ అ యువతీయువకులకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి మేలా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించినట్లు దీన్ ది యల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన కోఆర్డినేటర్ రాజేందర్ రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు మండలంలోని అన్ని గ్రామాల నుండి యువతీ యువకులు 86 మంది పాల్గొన్నారని వీరికి ఇంటర్వ్యూలు  సర్టిఫికెట్ పరిశీలన జరిగినట్టు తెలిపారు.

 వీరి అర్హతను బట్టి హనుమకొండ  శిక్షణ కార్యాలయంలో వసతి శిక్షణ అనంతరం హైదరాబాదులోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడిన అని తెలిపారు శిక్షణ సమయంలో నిరుద్యోగ భృతి మూడువేల రూపాయలు ఇస్తామని తెలిపారు ఈరోజు హాజరుకాని యువత యువకులు శుక్రవారం రావచ్చు అని తెలిపారు ఇట్టి అవకాశాన్ని మండలంలో  అన్ని గ్రామాల యువకులు యువతులు వినియోగించగలరు అని తెలిపారు ఈ కార్యక్రమంలో  కొక్కుల కీర్తి సురేష్, జెడ్ పి టి సి నాగరాజు శ్యామల ఎంపీడీవో శ్రీధర్, ఏపీఎం తిరుపతి పాల్గొన్నారు.

Post a Comment

0 Comments