JSON Variables

కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు శనిగరం గ్రామంలో ప్రారంభం.


ఈరోజు సిద్దిపేట జిల్లా కోహెడ  మండలం శనిగరం గ్రామంలో వడ్డెర కాలనీలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ యువనేత బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది .ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ యువనేత బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు రెండు లక్షల ప్రమాద భీమా సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బుడుగు అఖిల్. కనకరాజు .రవి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments