JSON Variables

కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం


రేవొజు  రాజబ్రహ్మచారి 
రిపోర్టర్ :న్యూస్ పవర్ 

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం చె౦చల్ చెరువుపల్లి లో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం భాగంగా నాటికి గ్రామంలో వంద సభ్యత్వ నమోదు  చేయడం జరిగింది.
 ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి తిరుపతి రెడ్డి .యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆవుల మహేందర్ .జెర్రిపోతుల పోచయ్య .చెప్యాల రవీందర్. మాజీ వార్డు సభ్యులు ఎల్ల బోయిన రమేష్ .శ్రీకాంత్. ప్రసాద్. కిష్టయ్య .సంపత్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments