JSON Variables

గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

**



బెల్లంపల్లి: పై ఫోటో లో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లోని పార్కింగ్ షెడ్ లో  ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతం లో ఉరి వేసుకొని చనిపోయినాడు అతని వయస్సు అందాజా 25 సంవత్సరాల వరకు ఉంటుంది ఇట్టి వ్యక్తి ని ఎవ్వరు అయిన గుర్తు పట్టిన యెడల SI బెల్లంపల్లి టూ టౌన్ లో తెలియజేయగలరని బి.జీవన్ SI Bellampalli 2 Town తెలిపారు.

Post a Comment

0 Comments