JSON Variables

బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న బాలుడికి మీతో మేము గల్ఫ్ సేవాసమితి 10 వేల ఆర్థిక సహాయం


రేవొజురాజ బ్రహ్మచారి
న్యూస్ పవర్: రిపోర్టర్
కోహెడ మండలం తీగల కుంట పల్లి గ్రామానికి చెందిన బాకురి రామ్ చరణ్ గత కొంత కాలంగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు బాలుడు వైద్యానికి 25 లక్షలు ఖర్చు అవుతుంది అని వైద్యులు తెలపడంతో పరమేశ్వర్ మహేందర్ కన్నీరుమున్నీరవుతున్న దాతల సహాయం కోసం ప్రచురించగా అది చూసి ముందుకు వచ్చిన మీతో మేము గల్ఫ్ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డమీది సంపత్ తీగల కుంట పల్లి గ్రామ సర్పంచ్ మా కల చంద్రశేఖర్ రెడ్డి కోఆర్డినేటర్ బస్వరాజ్ సురేష్ బాలుడు తల్లిదండ్రులకు పదివేల రూపాయలు అందించారు 


ఈ కార్యక్రమంలో గుండారపు సత్తయ్య . సుద్దాల మల్లేశం. అరిగెల శేఖర్ .లీల ప్రియా. రమణ .విజయశాంతి. బుజ్జి పల్లి బాబు .మోతాదు బాబు. ఆర్మూర్ గంగాధర్. గైని నవీన్. జాను లింగంపల్లి .రమేష్. కొయ్యడ తిరుపతి .అరిగెల మైపాలు .గా దాసు లక్ష్మీనరసయ్య .రమేష్ వేముల వేణు .మహేష్ .రంగు రవి .ఓ డపల్లి వినోద్. గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Post a Comment

0 Comments