JSON Variables

బీజేపీ వాణిజ్య సెల్ మండల అధ్యక్షుడిగా నార్ల లక్ష్మణ్



బీజేపీ వాణిజ్య సెల్ మండల అధ్యక్షుడిగా నార్ల లక్ష్మణ్
 న్యూస్ పవర్ , 11 ఏప్రిల్ , ఇల్లంతకుంట 
ఇల్లంతకుంట  మండలకేంద్రానికి చెందిన నార్ల లక్ష్మణ్ ను ఇల్లంతకుంట మండల బీజేపీ వాణిజ్య సెల్ మండల అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లుగా బీజేపీ మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మ్యాకల మల్లేశం, మండల ప్రధాన కార్యదర్శి శ్రావణ్, బత్తిని స్వామి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments