బాధిత కుటుంబానికి బియ్యం అందించిన వోరగంటి యువసేన నాయకులు
న్యూస్ పవర్ , 6 నవంబర్ , ఇల్లంతకుంట :
మానకొండూర్ నియోజకవర్గం
ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన గొర్రె శంకర్ మరియు కాసుపాక లస్మయ్య గారు మరణించగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ కొన్ని రోజుల క్రితం వారి కుటుంబాలను పరామర్శించారు వారి సూచనల మేరకు వోరగంటి యువసేన నాయకులు బాధిత కుటుంబాలను పరామర్శించి 50 కిలోల బియ్యం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, వోరగంటి యువసేన నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
మీ బిజినెస్ ఫ్రీ గా ప్రమోట్ చేసుకోవడానికి మి కార్డ్ ☝️
పంపండి.సెల్ :9490217612
