తెరాస కార్యకర్తల సంబరాలు
న్యూస్ పవర్ , 6నవంబర్ , ఇల్లంతకుంట :
ఈరోజు మునుగోడు ఉపయెన్నికల్లో TRS అభ్యర్ధి కూసుకుంట్ల. ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీ తో గెలుపొందిన సందర్బంగా ఇల్లంతకుంట బస్టాండ్ ఆవరణలో బాణాసంచా కాల్చి మరియు స్విట్లు పంచుకొని కార్యకర్తలు సంబరాలు చేసుకోవడం జరిగింది ,
ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ గుడిస ఐలయ్య , మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందన్ సర్పంచ్ లు, MPTC సభ్యులు,PACS డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,ఉప సర్పంచ్ లు,వార్డు సభ్యులు,టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు,అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు,TRSపార్టీ శ్రేణులు మరియు తదితరులు పాల్గొన్నారు.
