భారత్ జోడో యాత్ర ముగింపు సభకు తరలిన ఇల్లంతకుంట కాంగ్రెస్ శ్రేణులు
న్యూస్ పవర్, 7 నవంబర్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పసుల వెంకటి ఆధ్వర్యంలో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ భారత జూడో పాదయాత్ర మన తెలంగాణ రాష్ట్రంలో 23.10.2022 నాడు మొదలై 07.11.2022 సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ రాష్ట్రంలో ముగిస్తుంది.ఇట్టి ముగింపు సభకు ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన భారత జూడో యాత్రలో భాగంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడమైంది,కామారెడ్డి జిల్లాలో ఇట్టి బహిరంగ సభకు ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతితులు పెద్ద ఎత్తున తరలి వెళ్ళినారు.భారత జూడో యాత్రకు తరలి వెళ్లిన నాయకులు బీసీ సెల్ అధ్యక్షులు తాట్ల వీరేశం,ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు చిట్టి ఆనంద రెడ్డి,మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంతగిరి బాల పోచయ్య,జిల్లా ఉపాధ్యక్షులు రమేష్,కిష్టరావుపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు అంజయ్య,కీర్తి వేణు,బైండ్ల మల్లేశం,ఆంజనేయులు,భూమయ్య,మల్లేశం,రాజు,లింగం,చెంచు రాజు,శ్రీకాంత్,రజనీకాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు.
