JSON Variables

30 పడకల ఆసుపత్రి నిర్మాణం వెంటనే చేపట్టాలి

30 పడకల ఆసుపత్రి నిర్మాణం వెంటనే చేపట్టాలి




న్యూస్ పవర్, 16 అక్టోబర్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి  53 నెలలు గడిచిపోతున్న హామీని నెరవేర్చనీ   మంత్రి కేటీఆర్ ధోరణికి  నిరసనగా ధర్నా చేసిన మండల బిజేపి నాయకులు,
ఇల్లంతకుంట మండల ప్రజలకు   మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తానని  చెప్పిన జిల్లా మంత్రి కేటీఆర్  తేది 16-05-2018 రోజున  హామీ 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి హామీ 53 నెలలు గడుస్తున్నా హామీని నెరవేర్చకపోవడంతో కేటీఆర్ తిరుపై మండల కేంద్రంలో ధర్నా చేస్తూ బెంద్రం. తిరుపతిరెడ్డి మండల బీజేపీ అధ్యక్షుడు మాట్లాడ్తూ..జిల్లా మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చలాని ధర్నా చేస్తూ నినాదాలు చేస్తుంటే పోలీస్ అధికారులను పంపి నిరసన కార్యక్రమలాను ఆపించటం,  మీ జిల్లాలో వున్నా ఇల్లంతకుంట మండలానికి నీవు ఇచ్చిన హామీని నెరవేర్చని మిమ్మల్ని మా మండల ప్రజలు  అసమర్ధత మంత్రి? అబద్దాల మంత్రి? ఏమనాలి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చెప్పాలి. కేటీర్  వెంటనే మీరు చెప్పిన 30 పడకల ఆసుపత్రి మాట నిలబెట్టుకోవలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో  బొల్లారం.ప్రసన్న, బత్తిని. స్వామి, కథ.మల్లేశం, గజ్జల. శ్రీనివాస్, చెప్పాల.గంగాధర్, దండవేణి.రజినీకాంత్, బోయిని.రంజిత్, పయ్యావుల. ఎల్లయ్య, కుడుముల.కిషన్, కీర్తి.రాజు, పొన్నం.కృష్ణ, కుడుముల.శ్రీహరి, మారవేణి. శ్రీశైలం, కుమ్మరవేణి. మహేందర్, కటుకూరి.తిరుపతి, రగూడ.శ్రీనివాస్, వాడే.బాల్ రెడ్డి, తడిచిన.ఈశ్వర్, కుమ్మరవేణి.చరణ్, కోడూరి.పోచయ్య, పయ్యావుల.నవీన్, సుదగోని.శ్రీకాంత్, కేశవనేని. భూమేష్, చుక్క.రమేష్, అంతటి.వేణు, పున్ని.ప్రశాంత్, బొల్లం.రవి, తదితరులు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments