CMRF చెక్ పంపిణీ
ముస్తాబాద్ మండలం న్యూస్ పవర్ రిపోర్టర్ వంగూరి దిలీప్ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో సర్పంచ్ యారిటి లక్ష్మి గారు మరియు గ్రామ శాఖ అధ్యక్షులు నిమ్మ దేవిరెడ్డి గారి ఆధ్వర్యంలో. బంటు లక్ష్మి w/o దేవనంధం గార్లకు 35000రూ/- ,సుంకోజి పావని w/o శ్రీనివాస్ గార్లకు 32500రూ/- ,గంత రోజానీల w/o రాజు గార్లకు 25000రూ/-, ఎక్కలదేవి ప్రశాంత్ s/o సాయిలు గార్లకు 20000రూ/- CMRF చెక్కును ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా . గ్రామశాఖ ఉప అధ్యక్షుడు బాలగౌడ్ గారు PACS డైరెక్టర్ వెంకట్ రెడ్డి , రైతు బంధు విల్లేజ్ అధ్యక్షుడు నిమ్మ రాజిరెడ్డి, మండల ఉప అధ్యక్షుడు కొత్తపల్లి దేవేందర్ , మండల SC సెల్ ఉప అధ్యక్షుడు నాగేలి దేవయ్య , మాజి PACS వైస్ చైర్మన్ బొందుగుల దేవిరెడ్డి , మాజీ సర్పంచ్ మమిండ్ల లక్ష్మణ్ ,వెంకట కిషన్ తెరాస యూత్ మండల ఉపాధ్యక్షులు కంటే మహేందర్ ,తెరాస యూత్ అధ్యక్షులు క్యారమ్ మనోహర్ ,TRSV అద్యక్షులు బండి ఆదర్శ్ పటేల్, నిరంజన్ రెడ్డి, సీనియర్ నాయకులు గౌరి సురేష్ ,ఉప సర్పంచ్ బషీర్, కర్ణకర్ ,సాయి కుమార్ భూమయ్య గారు ,శ్రీకాంత్, మల్లేష్ గారు ,గౌరి కన్నయ్య గారు , గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
0 Comments