mpdo ఆఫీస్ కి తాళం వేసి నిరాసన
న్యూస్ పవర్ రిపోర్టర్:కంసాల విజయ్‌కుమార్
ఈరోజు తంగళ్లపల్లి మండల కేంద్రంలోని పద్మనగర్‌కు చెందిన సంతోష్ అనే వ్యక్తి తన స్వాంత స్థలంలో ఇoటి నిర్మాణం చేస్తు ఉండగా టీఆర్ఎస్ లిడర్లు వచ్చి జేసీబీతో ఇల్లు కూల్చివేయించారు.విషయం బయటకి చెప్పకుండా పంచాయితీ పెట్టిన టీఆర్ఎస్ లిడర్లు.బాధిత కుటుంబానికి 4లక్షలు ఎవ్వలని ఒప్పందం కుదుర్చగా ఒప్పందం జరిగి సంవత్సరం గడిచినా తనకి న్యాయం జరగలేదని అంతేకాకుండా.తన భూమిని కూడా టీఆర్ఎస్ లిడర్లు తమకు లేకుండా చేసారు అని. సంతోష్ కుటుంబం mpdo ఆఫీసుకి తాళం వేసి పెట్రోల్ డబ్బ పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటాం అని నిరసన వ్యక్తం చేసారు.
0 Comments