CMRF చెక్ ను అందజేసిన రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు
ముస్తాబాద్ మండల న్యూస్ పవర్ రిపోర్టర్ వంగూరి దిలీప్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు గారి ఆధ్వర్యంలో CMRF చెక్కు 17500 రూపాయల చెక్కను మార్కంటి గాయత్రి గారికి అందచేయడం జరిగింది మరియు మహ్మద్ ఖవుసర్భాను గారికి 30.000 వేల రూపాయల CMRF చెక్కను అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా .మండల ఉప అధ్యక్షుడు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు గారు గ్రామ శాఖ అధ్యక్షుడు నరాయనోజ్ సతీష్ గారు. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు . లబ్ది దారులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు మన మంత్రి వర్యలు కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.