NEWSPOWER REPORTER:Dileep
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లె గ్రామంలో MD ఫయాజ్ గారికి సీఎం సహాయనిది నుండి మంజూరు అయిన రూ 14000 రూపాయల చెక్కును లబ్దిదారులకు అందించిన TRS మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు గారు,ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ సడిమేల సుజాత గారు ఉప సర్పంచ్ మెంగాని శ్రీను గారు గ్రామ శాఖ అధ్యక్షులు బద్దీపడిగే లక్ష్మణ్ గారు,,మండల ఉప అధ్యక్షుడు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు గారు.మరియు నల్ల నర్సయ్య గారు. రైతు సమితి అధ్యక్షులు పల్లె దేవయ్య గారు,మాజి AMC డైరెక్టర్ అల్లం లక్ష్మణ్ గారు గారు,హైమద్,మళ్లారపు రాజు, సందుపట్ల రాజు మరియు వార్డు మెంబర్లు గ్రామస్తులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన మంత్రి వర్యలు కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారూ