రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
November 08, 2021
0
ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి తెలంగాణ పులి బిడ్డ యువ నాయకుడు రాబోయే తరానికి కాబోయే సీఎం యువతకి ఆదర్శం శ్రీ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మిఠాయిలు పంచి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ జన్మదినo సందర్భంగా ఆనాడు వైస్సార్ చేసిన సేవలు మరల రేవంత్ అన్న చేయాలని మేము ఆ భగవంతుడు ప్రాధిస్తున్నాము.ఈ కార్యక్రమంలో. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఎంపీటీసీ గుండెల్లి, శ్రీను, గజ్జెల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు, పెద్దిగారి శ్రీను, అరుట్ల మహేష్ రెడ్డి,అరుట్ల తిరుపతి రెడ్డి, మామిడ్ల ఆంజనేయులు, తలరి నర్సింలు, మాడురి కిషన్ ,అరుట్ల తిరుపతి రెడ్డి,అగుళ్ల రాజేశం,బాల్ రెడ్డి, తలరి నర్సింలు, మాడురి కిషన్, ఎదునూరి భానుచందర్ మహేందర్ రెడ్డి పోతారం నవీన్, సద్ది మధు ,వివేక్,NSUI మండల అధ్యక్షులు సారుగు రాకేశ్ ,కార్యకర్తలు పాల్గొన్నారు
Tags