ఈరోజు ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం లో వడ్లు తూకం వేయడం మరియు వడ్లను మిల్లుకు పంపించడం జరిగింది ఈ కార్యక్రమం లో సింగల్ విండో చేర్మెన్ తన్నీరు బాపూరావు గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్యతిథులు గా డైరెక్టర్ కుర్ర కీర్తన్ గారు పాల్గొన్నారు వంగూరి దిలీప్ TRS పార్టీ యూత్ అధ్యక్షులు అమలి సంఘం మరియు రైతులు పాల్గొన్నారు
వడ్ల కొనుగోలు ప్రారంభం
November 08, 2021
0
NEWSPOWER REPORTER:Dileep
Tags