వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్యాక్ చైర్మన్ పెరియాల దేవేందర్ రావు గారు
కొహెడమండలం శనిగరం గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం తరఫున ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నాగరాజు శ్యామల గారు సర్పంచ్ కర్ర జయ శ్రీ రవీందర్ గారు ఎం పి టి సి కొంపల్లి స్వప్న శశిధర్ గారు ఫారెస్ట్ డైరెక్టర్ అబ్దుల్ రహీం గారు ఎంపీడీవో మెరుగు శ్రీధర్ గారు సీనియర్ నాయకులు కర్ర శ్రీహరి గారు ఫ్యాక్స్ సీఈవో మల్లికార్జున్ గారు ఫ్యాక్స్ డైరెక్టర్ లక్ష్మణ్ గారు సిబ్బంది పులి సాయి కుమార్ గ్రామ రైతులు హమాలీలు పాల్గొన్నారు