ప్రజా ధనాన్ని దుర్వినియెాగం చేస్తున్న కాంట్రాక్టర్ పై అధికారులు చర్యలు తీసుకోవాలి బి.సి.సంక్షేమ సంఘం గ్రామ శాఖ అద్యక్షుడు గర్రెపల్లి వేణు గౌడ్
ఈ రోజు హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో బి.సి.సంక్షేమ సంఘం గ్రామ శాఖ అద్యక్షుడు గర్రపల్లి వేణు గౌడ్ మాట్లాడుతూ
గత పది సంవత్సరాల క్రితం వెసిన సి.సి.రోడ్లు చెక్కు చేదరకుండా బాగు ఉన్నాయి కాని గత సంవత్సరం గ్రామంలో వేసిన సిసి రోడ్లు పెచ్చులు ఊడి,రాళ్ళు తెలి పూర్తి నాణ్యత లోపం కలిగి దేనికి పనికి రాకుండాపోతున్నాయి సిసి రోడ్లు వెసిన కాంట్రాక్టర్ మరియు సబ్ కాంట్రాక్టర్ పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బి.సి.సంక్షేమ సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాను అన్నారు