ధర్నా కు తరలివెళ్లిన తెరాస నాయకులు
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం
ఈ రోజు ఉదయం 11:00 గంటలకు మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో అన్నదాతకు మద్దతుగా "తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి" అన్న డిమాండ్ తో చెన్నమనేని రమేష్ బాబు ఆదేశాల మేరకు ఇందిరా పార్కు, హైదరాబాద్ వద్దకు వేములవాడ అర్బన్ మండల అధ్యక్షులు ఊరడి ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో బయలుదేరిన ఎంపీపీ బూర వజ్రమ్మబాబు గారు ,జడ్పీటీసీ మ్యాకల రవి గారు,సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు ఊరడి రామ్ రెడ్డి, వైస్ ఎంపీపీ రవిచందర్ రావు.సర్పంచ్ లు జింక సునీతవేణు, రాసురి రాజేష్,రాణిహరిచరణ్ రావు, వెంకటరమణ రావు,లక్ష్మరెడ్డి ,బీసీ శాఖ మండల అధ్యక్షులు ముత్త మహేష్ కురుమ,నరేష్,లక్ష్మణ్, పర్శరాములు, హరికృష్ణ, రవి,రవి, జల,కొమురవ్వ ఎల్లయ్య,మెరుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
