గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి
NEWSPOWER REPORTER: బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యానగర్ వైకుంఠధామం వెనకాల మానేరు వాగు ఒడ్డున దాదాపు ముప్పై నుండి నలభై సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి చనిపోయి ఉన్నాడు ఇట్టి శవం కుళ్ళిపోయిన దశలో ఉన్నది, మెరూన్ కలర్ షర్టు మరియు షార్ట్ ధరించి ఉన్నాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు, ఘటన ఎలా జరిగింది చనిపోయిన వ్యక్తి ఎవరు అని తెలియాల్సి ఉంది ఎవరైనా గుర్తు పట్టిన చో పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు.