జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక మాసం పురస్కరించుకొని సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ కాంపల్లి రాజేశ్వరి శంకర్ గార్లు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న సందర్భంగా ఈరోజు సకల దేవతా మూర్తులు కలిగి ఉన్న గోమాతలకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగినది మూగజీవాల ఆకలి తీర్చి మానవత్వాన్ని చాటుకున్న బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరి శంకర్ గారికి ట్రస్టు సభ్యులు సేవకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో ముందుండి నడిపించాలని వారిని కోరుకుంటూ అభినందనలు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ సభ్యులు బొద్దున సతీష్, నల్ల శ్రీనివాస్, దుర్గం మారుతి, తులసి రామ్ ,జక్కం నాగమణి తిరుపతి, గోనే శ్రీనివాస్,కొంక రవి, సాగల సదానందం, తిరుపతి, j,చంద్రకళ, పాల్గొనడం జరిగినది .
బాయిజమ్మ సేవ ట్రస్ట్ అద్వర్యం లో గోమాతల కు ప్రసాద వితరణ
November 19, 2021
0
NEWSPOWER REPORTER:Sairam
Tags