రిపోర్టర్ శ్రీకాంత్
సిరిసిల్ల మున్సిపాలిటీ వీధులలో ఎక్కడ చూసినా డ్రైనేజీ పాడైపోయింది దీనిని మున్సిపాలిటీ సిబ్బంది సరిగ్గా పట్టించుకోక పోవడం ద్వారా రోడ్డుమీద మురికి కాలువలు నీరు దర్శనమిస్తున్నాయి దీని ద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ విధంగా దోమలు ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నారు.
అనంతనగర్
గాంధీ హాస్పిటల్ రోడ్
సంజీవయ్య నగర్
