ఉద్యోగాల పేరుతో యువతులకు వల
NEWSPOWER REPORTER:Vijay
కరీంనగర్ రాజన్న సిరిసిల్ల కన్నూరి శ్రీశైలం అనే వ్యక్తి స్టానికంగా ఉద్యోగం వెతుకులాటలో ఉన్నా అమ్మాయిలను ఆశగా చూసుకొని ఉద్యోగం ఆశ చూపి లక్షల్లో వసులు చేస్తున్నాడు.ఇతనికి కాలేజీ అడ్డాగా చూసుకొని అందులోని సంబందిత కాలేజీ యాజమాన్యంతోటి ఒప్పందం కుదుర్చుకొని ఒక్క టీచర్ పోస్ట్ కి 2లక్షలు వరకు తీసుకుంటున్నాడు. 2 రోజుల క్రితo ఒక అమ్మాయిని కూడా ఇలా నమ్మించి డబ్బులు అడిగాడు అని అమ్మాయ్ తనతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ లూ కాల్ హిస్టరీ చూపించడం జరిగింది.అమ్మాయికి కాల్ చేసి 50.000 పంపివ్వు జాబ్ గ్యారంటీ అని తానా ఆఫీస్ సెల్ నంబర్ కూడా పంపి మొత్తం పంపు అని ప్రతి రోజు విసిగించగా ఇతను కొడంగల్ zphs లో చదువుకున్నాడు. ప్రస్తుతం కరీంనగర్ లో నివాసం ఏర్పరచు కొని ఉంటున్నాడు అని తెలిసింది.ఈతడు Sc రిజర్వేషన్ పరిరక్షణ సమితి అనే సముస్తా పేరు పెట్టి.అమాయకపు యువతులతో చెలగాటం ఆడుతున్నాడు.అని తెలిసింది,