బాధిత కుటుంబానికి పరామర్శ
NEWSPOWER REPORTER:ఆర్ బి చారి తొగుట మండలం ఘనపూర్ గ్రామంలో 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న కొత్తపల్లి స్వామి28 s/o మహంకాళి భార్య కవిత కూతురు భార్గవి 11ఐశ్వర్య 9అర్చన7 కుటుంబాన్ని పరామర్శించిన దుబ్బాక కాంగ్రెస్ పార్ట నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు మండల పార్టీ ప్రెసిడెంట్ అక్కం స్వామి నాయకులు ఎల్లారెడ్డి తిరుపతిరెడ్డి రాజీ రెడ్డి నిరంజన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి లింగం రాజు ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రవి వార్డ్ మెంబర్ రాజిరెడ్డి మహేందర్ శ్రీనివాస్ సంతోష్ యాదయ్య కనకయ్య తదితరులు ఉన్నారు