36వ. వార్డు కౌన్సిలరు పెళ్లి కి పట్టు చీర.50కేజీ బియ్యం. బహుమతి
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఈరోజు స్థానిక 36 వ వార్డులోని సుందరయ్య నగర్లో
బొల్లి అంబదాస్ లక్ష్మీ గార్ల మొదటి కూతురు సౌజన్య వివాహం జరగనుండగా
36 వ వార్డు కౌన్సిలర్ కల్లూరి రాజు రేణుక గార్లు
పెళ్లికూతురు సౌజన్య కు పట్టు చీర మరియు 50 కేజీల బియ్యం
అందజేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది
ఇట్టి కార్యక్రమంలో కోక్కల నరసయ్య కోడూరు మల్లేశం బింగి శ్రీధర్ బోయిన శ్రీనివాస్ మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.
ఈరోజు స్థానిక 36 వ వార్డులోని సుందరయ్య నగర్లో