మానేరు బ్రిడ్జిపై యువకుడి మృతి
నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో ఒకరు మరణించారు
వివరాల్లోకి వెళితే ఈతడు మండేపల్లి గ్రామానికి చెందిన బంద వినయ్(23)గా గుర్తింపు
మానేరు బ్రిడ్జిపై ఉన్న డివైడర్ను ఢీకొని ప్రమాదవశాత్తు మృతి చెందాడు
మృతుడు సెంట్రింగ్ పని చేస్తున్నట్లు సమాచారం.
డెడ్ బాడీ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలింపు
