డెమెక్రటిక్ జర్నలిస్ట్ పెడరేషన్. ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు.
డెమోక్రటిక్ జర్నలిస్ట్ పెడరేషన్ ఆధ్వర్యంలో నేటి నుండీ శిక్షణ తరగతులు. ఈరోజు నుండీ మెదలు పెడుతున్నారు. రాష్ట్రానికి సంబదించిన వారు. తెలంగాణ కు హైదరాబాద్ లో నిన్న ఆఫిసు ఓపెన్ చేసారూ. ఇందులో జర్నలిస్ట్ కీ సంబంధించి అన్ని రంగాల లో తరగతులు నిర్వహించడం జరుతుంది. ముఖ్యం గా. D j f. లో సభ్యులు గా ఉండాలి. వివరాలకు. స్టేట్.అధ్యక్షులు. మానసని కృష్ణ రెడ్డి. ప్రధాన కార్యదర్శి.వెంకట్.రాష్ట్ర. అధ్యక్షులు. ఏనుగు మల్లారెడ్డి.అనంతరెడ్డి.రాజన్న సిరిసిల్ల జిల్లా. కమిటీ.అధ్యక్షుడు. బొల్లం సాయిరెడ్డి.వివరాలకై సంప్రదించండి 9553531127