బాలవికాస ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో బాలవికాస కోఆర్డినేటర్లు గ్రామ సర్పంచ్ నాగేశ్వరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేయడం జరిగింది సర్పంచ్ నాగేశ్వరి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగేశ్వరి శ్రీకాంత్ ఏ ఏం సి డైరెక్టర్ పిల్లి సంపత్ కుమార్ గౌడ్ వార్డు సభ్యులు తిరుపతి పిల్లి నర్సయ్య అబ్దుల్లా పిల్లి సత్యనారాయణ పిల్లి కనకయ్య వేముల వెంకన్న ఎనగంటి లింగం పిల్లి సత్తయ్య పాల్గొన్నారు